దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎస్బిఐ లో కోట్లు విలువగల బంగారం చోరీ కేసులో 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు ఇందులో భాగంగా ఆదివారం స్థానిక కమిషనర్ లో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటన జరిగిన కేసు విషయమై నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చోరీ కేసులో కేసును చేదించిన తీరిపై పోలీసులను సిపి అభినందించారు.