అంతర్జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లు జడ్పీ హైస్కూల్లో క్రీడాజ్యోతి ర్యాలీని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమేనన్నారు. విద్యార్థులు వచ్చే నిర్వహించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది.