కాఫీ పంటను నాశనం చేస్తున్న బెర్రీ బోరార్ పురుగుపై స్పందించిన ప్రభుత్వం.పరిస్థితిని సమీక్షించేందుకు వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కీటక విభాగం నుంచి ప్రధాన శాస్త్రవేత్త చలపతిరావు అరకులోయకు గురువారం వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో అరకులోయ మండలం లోని పకనకుడి కాఫీ తోటలను సందర్శించిన బృందం బెర్రి బోరర్ పురుగు బారిన పడిన కాఫీ పండ్లను గుర్తించి వాటిని చెట్టు నుంచి వేరు చేసివేడినీటిలో ఉంచి తర్వాత భూమి లో పాతి పెట్టాలని సూచన.ప్రభుత్వంకు నివేదిక అందజేస్తామన్న శాస్త్రవేత్తలు, అధికారులు.