తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ శివారులో ఉన్నటువంటి కాగితాల పురంలో మాతమ్మ కొలుపు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు కాగితాలపురం జాతరలో భాగంగా శుక్రవారం రాత్రి మాతమ్మ కొలుపు ఉత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తామని ఇందులో భాగంగా శుక్రవారం కొలుపు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించామని అలాగే ఆదివారం రాత్రి అగ్నిగుండ ప్రవేశం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు