ఆదోనిలో వినాయక నిమజ్జనోత్సవం... భధ్రత ఏర్పాట్ల ను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.ఆదోని లో ఆదివారం జరుగుతున్న గణేష్ నిమజ్జనం జరుగుతున్న చిన్న హరి వాణం దగ్గర ఉన్న ఎల్లెల్సీ కెనాల్ ను, నిమజ్జనం శోభా యాత్రను జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.