వెల్దుర్తి మండలం రామళ్లకోటలో విద్యుదాఘాతంతోరైతు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన కొట్టం రామానాయుడు (33)పొలానికి నీరుపెట్టి, మోటార్ ఆఫ్ చేసే క్రమంలో విద్యుత్షాక్కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యులుఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లువైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.