Download Now Banner

This browser does not support the video element.

కొండపి: కొండపి నియోజకవర్గం లో భారీ వర్షం, పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి, ఉక్క పోతనుంచి ఉపశమనం పొందిన ప్రజలు

Kondapi, Prakasam | Sep 10, 2025
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు పిడుగులతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మండలంలోని కట్టవారిపాలెంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందాడు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. మూడు రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది దీంతో ప్రజలు ఉపశమనం పొందారు.
Read More News
T & CPrivacy PolicyContact Us