Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: వీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దామరగిద్ద ఎస్ఐ రాజు

Narayanpet, Narayanpet | Sep 10, 2025
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో బుధవారం 10 గంటల సమయంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి దామరగిద్ద ఎస్సై రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాం భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం పూర్తి కోసం విముక్తి కోసం పోరాడిన వీరనారి తెలంగాణ ఆడబిడ్డ చాకలి ఐలమ్మ అని ఆమె చేసిన సేవలను కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us