Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని మూసివేసిన అధికారులు

Bhongir, Yadadri | Sep 7, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని ఆదివారం అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఉదయం 8:15 నిమిషాలకు దర్శనాలు పునరుద్ధరించనున్నట్లు తెలిపారు తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తిరిగి తెరిచిన వెంటనే సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి యధావిధిగా నిత్య పూజలు సేవలు చేపడుతామని ఆలయ అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us