మెదక్ జిల్లా కోడ్ లో జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఆర్ ఎం సుభవల్లి తెలిపారు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా కోర్టు ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కక్షి దారులు క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ తగాదా కేసులు యాక్సిడెంట్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులో చెక్ బౌన్స్ కేసులు ఇతర రాజీ కి వీలున్న కేసులు అన్ని రాజీ పడవచ్చుననితెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.