గూడూరు మండలం కంకటావలో శుక్రవారం సాయంత్రం ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. పొదల మాటున గోనె సంచిలో యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోనకు గురయ్యారు. మృతుడు అదే గ్రామానికి చెందిన యజ్ఞ (37)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.