సిపిఐ రాష్ట్రమహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభం కాదా సుమారు మూడు గంటల పాటు నగరంలో సాగింది ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర మరియు జాతీయ నాయకులు పాల్గొన్నారు సిపిఐ ముఖ్య నేతలైన నారాయణ రామకృష్ణ రాజ పలువురు పాల్గొన్నారు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ఎర్ర దుస్తులు ఎర్రని టోపీలు ధరించి ఎర్రజెండాలను చేతపట్టి వివిధ వేషధారణలో ర్యాలీలో పాల్గొన్నారు మహిళలు సాంప్రదాయం వృక్షాలతో పాటు సాంప్రదాయ కలలను కూడా ప్రదర్శిస్తూ ముందుకు సాగారు.