తాళ్ళరేవు మండలం సుంకరపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల రేషన్ బియ్యాన్ని కోరంగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లారీలో రవాణా చేస్తున్న బియ్యాన్ని అడ్డగించి లారీతోపాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కోరింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీని సీజ్ చేసి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.