ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర డిమాండ్ చేశారు.రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపు మేరకు, బీసీ సంఘాల నాయకులు శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో పరిపాలనాధికారి శివరాముడిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకుడు వాడాలా నాగరాజు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు, నాగార్జున గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దుపెంట అంజి, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, అంజి తదితరులు పా