కాకినాడజిల్లా తేటగుంట శివారు రౌతులపూడి మల్లంపల్లి రహదారిలో స్థానికులు శుక్రవారం బైఠాయించారు..లారీలు నిరంతరం హెవీ స్పీడ్ తో రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యంగా మల్లంపల్లి నుంచి మైనింగ్ లారీలు నిరంతరం తిరుగుతున్నాయంటూ పేర్కొన్నారు . ఇలాంటి తరుణంలో రోడ్డుపైన పిల్లలు తిరుగుతున్నారు ఇలాంటి తరుణంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియటం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీడియాలో చూద్దాం