ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తో సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్ గారు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ ఆధ్యాత్మికత గురువులు వినయ్ గురూజీ, బాలకృష్ణ గురూజీలతో కలిసి దర్శించుకున్నారు.తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.