వికారాబాద్ జిల్లాలో మహిళా సమాజానికి తాండూర్ కు చెందిన సరళ శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తిగా నిలుస్తున్నారని మండల మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అన్నారు కాంగ్రెస్ నాయకురాలు సరళ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిసాన్ రెడ్డి చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ ఎక్స్లెన్స్ బిజినెస్ 2025 అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా ఆదివారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు