Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Sep 3, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో టిడిపి మహిళల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. అనంతరం పురవీధులలో మహిళలు డాన్సులు వేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మహిళాలతోపాటు డ్యాన్స్ వేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చి మాట నిలబెట్టుకుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us