Install App
khammamnws
This browser does not support the video element.
కూసుమంచి: రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన MPO పై చర్యలు తీసుకోవాలి నేలకొండపల్లి మండల CPI కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు
Kusumanchi, Khammam | Sep 4, 2025
నేలకొండపల్లి మండలం చెరువుమాధారం సొసైటీలో రైతులకు యూరియా ఇచ్చే క్రమంలో రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన యమ్ పి ఓ శివా ను విధుల నుండి సస్పెండ్ చేయాలని నేలకొండపల్లి మండల సిపిఐ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!