Download Now Banner

This browser does not support the video element.

మెదక్: మెదక్ మండలంలో 218 మంది ఓటర్లు నమోదు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ వెల్లడి

Medak, Medak | Sep 6, 2025
మెదక్ మండలంలో ఇరువక గ్రామపంచాయతీలో ఎంపిటిసి ఒక జెడ్పిటిసి గారు 21388 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అన్నారు తెలిపారు డ్రాఫ్ట్ ఓటర్లను శనివారం మధ్యాహ్నం కార్యాలయంలో వెల్లడించినట్లు తెలిపారు ఈ ఓటర్ లిస్టులో తమ పేర్లు లేనట్లయితే వెంటనే తెలియజేయాలి అన్నారు చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ లో ఉంటే వాటిని తొలగించేందుకు సహకరించాలన్నారు ఈనెల 10వ తేదీన తుది హోటల్ జాబితా ప్రకటించాలని తెలిపారు అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us