అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు టేకుమట్ల ఎస్సై సుధాకర్ వెల్లడించారు గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ట్రాక్టర్లను ఆపక ఎలాంటి అనుమతులు లేకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిసింది అన్నారు దీంతో వాహనాలను సీచేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.