Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: ఎండ్లపల్లి అంగన్వాడి సెంటర్ నందు పౌష్టికాహారమాస ఉత్సవంలో పాల్గొన్న డాక్టర్ యకూబ్

Yerragondapalem, Prakasam | Sep 3, 2025
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ఎండ్లపల్లి లోనీ అంగనివాడి సెంటర్ నందు పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ యకుబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకుకూరలు కూరగాయలు పప్పు ధాన్యాలు మాంసం పాలు గుడ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. పిల్లల ఎదుగుదలకు గర్భిణీల ఆరోగ్యానికి పౌష్టికాహారం చాలా అవసరం అని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us