Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: ఆదోనిలో ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్ : రెండో పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి

Adoni, Kurnool | Oct 8, 2025
ఆదోని పట్టణంలో ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న వీరేశ్ను 2వ పట్టణ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 3 రోజులు క్రితం భీమాస్ కూడలిలో జరిగిన బైక్ చోరీ కేసు దర్యాప్తులో అతడిని గుర్తించి ఆస్పరి బైపాస్ వద్ద పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.97 లక్షల విలువైన 6 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us