Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: మేడేపి గ్రామంలో అరుదైన జాతికి చెందిన పాము పిల్లను పట్టుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున

Yerragondapalem, Prakasam | Aug 29, 2025
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడేపి గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటిలో అరుదైన జాతికి చెందిన పాముపిల్ల కనిపించింది. గురువారం రాత్రి ఓ ఇంటిలో పాముపిల్ల కనిపించడంతో ఆందోళనకు చెందిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. బ్రాండెడ్ కుక్రి అనే అరుదైన జాతికి చెందిన పాము పిల్లా అని అటవీశాఖ అధికారులు తెలిపారు. పాము పిల్లను స్థానిక నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us