అనంతపురం జిల్లాలో మహిళా సంఘాలు తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే సభకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరుతూ గ్రామాలలో చాటింపు వేస్తున్నారు. వారు సభకు రాకపోతే వారి సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ అంశంపై ప్రధాన చర్చ కొనసాగుతోంది.