సత్యవేడు: మిథున్ రెడ్డికి బెయిల్ రావాలంటూ నిరసన MP మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ సత్యవేడులో వైసీపీ సత్యవేడు ఇన్ఛార్జ్ నూకతోటి రాజేశ్ శుక్రవారం నిరసన తెలిపారు. మూడు రోడ్ల కూడలిలో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడ నుంచి ర్యాలీగా వెళ్లి గంగమిట్టలోని సదవాలమ్మకు టెంకాయలు కొట్టారు. తమ నేత మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని నినాదాలు చేశారు.