కున్సి గ్రామంలో వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు శ్రీకాంత్ చారి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఆంజనేయస్వామి రథోత్సవంలో పాల్గొన్నార