భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో సేవ పక్షం మండల కార్యశాల శనివారం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సేవ పక్షం మండల కార్యశాల కార్యక్రమం మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం పురస్కరించుకొని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఉంటుంది కార్యకర్తలు పాల్గొనాలని విజయవంతం చేయాలని మరియు సెప్టెంబర్ 18న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి