Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో 52 ఏళ్ల ఎర్రోళ్ల లక్ష్మయ్య అకస్మాత్తుగా కుప్పకూలి మృతి

Narayankhed, Sangareddy | Aug 2, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో అబ్బెందా గ్రామానికి చెందిన ఎర్రోల లక్ష్మయ్య (52) అనే వ్యక్తి ఓ షాప్ ముందు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కాసేపు కలకలం రేగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us