Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: శ్రీ సత్య సాయి మందిరం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణి సేవా సమితి సభ్యులు

Jagtial, Jagtial | Aug 27, 2025
భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వినాయక చవితి సందర్బంగా శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు. శ్రీ సత్య సాయి మందిరంలో "మట్టి వినాయక విగ్రహాల పంపిణీ" చేశారు. ఈ సందర్భంగా సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి మట్టి విగ్రహాల ప్రాధాన్యత మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి సంవత్సరం ఇట్టి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం పరిరక్షించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు చిటుమల్ల లక్ష్మీనారాయణ, వంగల లక్ష్మీనారాయణ ,అమిరిశెట్టి ప్రభు, కాసం సాయిక
Read More News
T & CPrivacy PolicyContact Us