ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు ఏటుకురి నాగమణి గురువారం కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం ఆమె కాకినాడ రూరల్ టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీకి రాజీనామా చేసిన పిన్ని సత్తిబాబు తన స్థాయి ఏమిటో తెలుసుకొని మాట్లాడాలన్నారు బహిరంగ చర్చకు రావాలని ఆయనకు ఆమె సవాల్ విసిరారు.