గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో యువతకు అగ్నివి ట్రైనింగ్ కొనసాగుతోంది రిటైర్డ్ ఆర్మీ జవాన్ గబ్బర్ సింగ్ విద్యార్థులను నిరుద్యోగులకు అగ్ని వీరులు ఆర్మీ ఆఫీసర్లను చేయాలని సంకల్పంతో చేపడుతున్న ఉచిత శిక్షణలో విద్యార్థులు నిబద్ధతతో పాల్గొంటున్నారు జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వర్షం లోను అభ్యర్థులు శిక్షణను కొనసాగించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈసారి యువతకు తరఫుదిస్తున్న గబ్బర్ సింగ్ మరింత మంది విద్యార్థులను వనపర్తి నుండి ఆర్మీలో చర్చేందుకు కృషి చేస్తున్నానన్నారు.