బుధవారం రోజున వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 64 ఫీట్ల భారీ మట్టి గణపతి ఏర్పాటు చేశారు చత్రపతి యువసేన నిర్వాహకులు రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి గణపతి గా పేరుగాంచిన ఆ గణనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రజలకు దర్శనమిస్తున్నాడు పెద్దపెల్లి జిల్లా నే కాకుండా కరీంనగర్ అదిలాబాద్ వరంగల్ మంచిర్యాల జిల్లాల నుండి భక్తులు వచ్చి దర్శించుకుని వెళ్తారు అంటూ చత్రపతి యువసేన నిర్వాహకులు పేర్కొన్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి ఇదే చోట నిమజ్జనం చేస్తామని పేర్కొన్నారు