రెవెన్యూ శాఖ ఉన్నత అధికారులు షోకాజు నోటీసు జారీ చేయడంతో మనస్థాపానికి చెందిన వీఆర్వో వరలక్ష్మి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. శనివారం సాయంత్రం 6 సమయంలో అన్నవరం ప్రాంతంలో విఆర్ఓ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సిబ్బంది హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆసుపత్రికి వెళ్లి విఆర్ఓ ను పరామర్శించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని ఆయన తెలిపారు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.