కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో స్కూలు స్థాయి క్రికెట్ టోర్నమెంటు మంగళవారం ప్రారంభమైందని క్రీడాకారులు విజయవంతం చేయాలని క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు కోరారు. కళ్యాణదుర్గంలో మంగళవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడారు. పెద్ద ఎత్తున స్కూల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని అందరూ సహకరించి జయప్రదం చేయాలన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు సహకారంతో టోర్నమెంటును నిర్వహిస్తున్నామన్నారు.