Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: ఈనెల 12న చలో ప్రజాభవన్ కార్యక్రమం జయప్రదం చేయండి : జేఏసీ నేత మధు

Ramagundam, Peddapalle | Sep 8, 2025
సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సెక్షన్ వద్ద ఈనెల 12వ తేదీన జైసి ఆధ్వర్యంలో జరిగే చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను వాల్ పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా సోమవారం సిఐటి అనుబంధ సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఏసీ నాయకులు బి మధు హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us