Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: వచ్చేనెల ఒకటవ తేదీన బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాం: బీసీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సైదులు యాదవ్

Himayatnagar, Hyderabad | Aug 29, 2025
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వచ్చేనెల 1వ తేదీన నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us