కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం 11వ రోజు రాత్రి అధికార నంది సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని వైభవంగా అధికార నంది వాహనంపై వరసిద్ధి వినాయకుడు కాణిపాకం పురవీధుల్లో దర్శనం ఇచ్చారు, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, ఏ ఎస్పి రాజశేఖర్ రాజు ఆలయ అధికారులు, అధికార నంది వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.