కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బీ.కొత్తూరులో గణేశ నిమజ్జనం కార్యక్రమంలో దళితులపై దాడిచేసి గాయపరిచిన ఘటనపై కాకినాడజిల్లా ఎస్పీ,కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎంతటివారైనా సరే శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బాధితులతో ఘటనకు సంబంధించి వివరాల్ అడిగి తెలుసుకుని మీడియా వివరాలు తెలిపారు.