పార్వతీపురం విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ వారి ఆదేశాల మేరకు పార్వతీపురం సబ్ స్టేషన్ లో 33/11KV 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ పనుల కై గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు .జరగుతుంది. పార్వతీపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న బెళగం,చర్చి స్ట్రీట్, బంగారమ్మ కాలనీ, బైపాస్ రోడ్,గోపాల్ దాస్ పేట, పార్వతీపురం మెయిన్ రోడ్, సౌందర్య బ్యాక్ సైడ్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, RTC కాంప్లెక్స్ రోడ్ నుంచి రాయగడ రోడ్ మరియు నారాయణ స్కూల్ , కొత్తవలస & పార్వతీపురం మున్సిపాలిటీ మొత్తం విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుంది. పురప్రజలు అంతరాయం కి సహకరించలని