పొట్లూరు మండల కేంద్రంలోని రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి సమన్వయకర్త శైలజనాథ్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాంరెడ్డి, పరశీలకులు నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని ఇంటింటా మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటం ప్రభుత్వము సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయం లో ఇంటింటా కార్యక్రమంలో పాల్గొన్నారు.