జగిత్యాల పట్టణంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భాద్రపద మాసం, శుక్ల పక్షం శుక్రవారం త్రయోదశి పర్వదినం పురస్కరించుకొని ఉదయం 11 గంటలకు. పట్టణంలోని లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో మాతరచే కుంకుమార్చన, లలితా సహస్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ఓడిబియాని సమర్పించారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు