లిక్కర్ స్కాంపై సీనియర్ రాజకీయ నాయకుడు గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మద్యం అమ్మకాలకు కమిషన్స్ తీసుకున్నారని అన్ని ద్వారాల గుండా డబ్బులు, బంగారం జగన్ కు ముట్టిందని చెప్పారు. వేల కేజీల కొద్ది బంగారం, వేల కోట్ల రూపాయలు నగదు జగన్ నివాసంలో దొరుకుతుందన్నారు. లిక్కర్ స్కాం డబ్బులు మొత్తం జగన్ వద్దకే చేరిందని సెప్టెంబర్ చివరి వారం లోపల జగన్ ను అరెస్ట్ చేస్తారని జోష్యం చెప్పారు.