బుడమేరు వస్తుందని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అట్టి వాటిని ఎవరు నమ్మకూడదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ... గతంలో బుడమేరు రావడానికి వైసిపి కారణమని అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు ఏర్పాటు చేశామని ప్రజలు ఎవరూ భయపడవద్దని ఆయన తెలిపారు