విజయవాడ న్యూ రాజేశ్వరి పేటలో మంచి కాలుష్యం వల్ల 16 మంది అస్వసత గురయ్యారు. అధికారుల తక్షణమే స్పందించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి 16 మందిని తరలించినట్లు తెలిపారు. బుధవారం ఒకసారిగా రాజరాజేశ్వరి పేటలో ప్రజలు వాంతులు విరోచనాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న డిఎంహెచ్ఓ సుహాసిని పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తున్నారు