Download Now Banner

This browser does not support the video element.

మధిర: ప్రజల న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారం కోసం ప్రధాన వేదికగా మెగా లోక్ అదాలత్

Madhira, Khammam | Aug 30, 2025
మధిర సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13న జరిగే మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ అదాలత్ ప్రజల న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారం కోసం ప్రధాన వేదికగా నిలుస్తుందని న్యాయమూర్తులు ఎన్. ప్రశాంతి, వేముల దీప్తి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us