శనివారం రోజున స్థానిక స్వర్ణకారులు మాట్లాడుతూ పట్టణంలో ఆదివారం రోజున ఎన్నికలు ఉన్న సందర్భంగా ఇద్దరు పోటిలో ఉన్నారని ఎవరు గెలిచిన స్వర్ణకారుల అభివృద్ధికి పాటుపడాలని స్థానికులు కోరుకుంటున్నారు.రేపు ఎన్నికలు జరిగి గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారని తెలిపారు