చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తన ఎకరం పొలంలో తెల్ల జిల్లేడు పువ్వులను సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. జిల్లేడు పువ్వులను థాయిలాండ్ నుంచి దిగుమతి చేస్తారని, కిలో రూ.2,700 ధర పలుకుతుందని తెలిపారు.