ఆదోనిలోని కమర్ చెడు పాఠశాలలు సూక్ష్మ కళాకారుడుగా పనిచేస్తున్న మల్లికార్జున, గురువారం వినాయక చవితిని పురస్కరించుకొని, ఆపరేషన్ సింధూర వినాయకుని అగ్గిపెట్టి పై రెండు గంటల సేపు చిత్రాన్ని గీయడం జరిగిందన్నారు.పహల్గం లో జరిగిన దాడి ఉగ్రవాదులు మీ మోదీ కి చెప్పండి అని చెప్పి మరి మన వాళ్ళను చంపడం జరిగింది. మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్ర స్థావరాలను నేల మట్టం చేసింది. యావత్ భారతదేశం ఆర్మీ కి మోదీ కి జైహింద్ చెప్పిందన్నారు.