Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూలు జిల్లాలో మంత్రుల పర్యటన రద్దు: జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

India | Aug 28, 2025
ఉమ్మడి కర్నూలు జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29 న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గురువారం సాయంత్రం 6 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ నెల 29 వ తేదీన జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి నిర్వహించనున్న సమావేశం రద్దు అయిందని కలెక్టర్ తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us